IPL 2018: Chennai Super Kings Batting Highlights

2018-04-20 48

Shane Watson hammered his first hundred of this IPL season and his third overall as Chennai Super Kings made 204/5 against Rajasthan Royals here on Friday (April 20).

Asked to bat first by Royals' skipper Ajinkya Rahane, Chennai Super Kings got a reprieve early as Rahul Tripathi dropped Watson at first slip off Stuart Binny in the first over itself. It was a portent as Watson and Chennai Super Kings never let the moentum wane. The lone saving grace for Royals was the bowling effort of leg-spinner Shreyas Gopal, who took 3-20 in 4 overs. His victims were CSK skipper MS Dhoni, Suresh Raina, who returned to the side after recovering from a calf strain, and Sam Billings. His effort ensured that Chennai did not really run away in the middle overs.

IPL 2018 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో
టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్‌ కాగా, షేన్‌ వాట్సన్‌ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్‌ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్‌ తన దూకుడును కొనసాగించడంతో చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌గా వచ్చిన వాట్సన్‌ ఇన్నింగ్స్‌లో ఇంకా బంతి ఉండగా మాత్రమే ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.


చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.