ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం ఆతిథ్యమిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈ రెండు జట్లు ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి.
Rajasthan Royals and Chennai Super Kings, the two franchises that returned to the IPL after serving bans, will come face to face for the first time in the ongoing edition on Friday (April 20).
They are keen to regain lost momentum as defeats in their last outings have hurt both the former champions. With the pitch at Pune, the new home venue of CSK after their matches shifted from Chennai owing to widespread Cauvery protests across TN, sporting more than usual grass, team winning toss might be eager to use the fresh pitch first.