Barath Ane Nenu Mahesh Babu's Interview

2018-04-19 36

Tollywood Super star Mahesh Babu's latest movie is Bharat Ane Nenu. After Srimanthudi huge success, Mahesh teamed up with Koratala Siva. DVV Danaiah is the producer. MS Dhoni fame Kiara Advani is the lead actress. This movie is set to release on April 20th. In this occassion, Mahesh Babu speak to exclusively with Telugu Filmibeat.


పాలిటిక్స్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఈ సినిమా కోసం పెద్దగా ఎక్సర్‌సైజ్ చేయలేదు. కొరటాల శివ అంతా చూసుకొన్నారు. ఆయన కథ చెప్పినప్పుడే సీఎం పాత్ర అన్నారు. దాంతో నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పాను. అలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద బాధ్యత, గౌరవం కూడా. ఈ జర్నీలో చాలా నేర్చుకొన్నాను. రాజకీయాలపై ఓ అవగాహన వచ్చింది. ఈ సినిమా చేయడం అరుదైన అవకాశం.