Sridevi’s Daughter Khushi Kapoor Hot Pics Goes Viral

2018-04-16 1

Sridevi’s daughter Khushi Kapoor is a stunner. Hot pics goes viral in social media

శ్రీదేవి మరణం తరువాత ఆ శోకం నుంచి బోనికపూర్ కుటుంబం బయటపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ దఢక్ చిత్రంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోనికపూర్ కుటుంబం తన తనయుడు అర్జున్ కపూర్ తో ఇప్పుడు బాగా సన్నిహితంగా మెరులుగుతున్నారు.
శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబం ఇప్పుడిప్పుడే శోకం నుంచి బయట పడుతున్నారు. తండ్రి కుటుంబానికి తనయుడు అర్జున్ కపూర్ అండగా నిలిస్తున్నాడు.
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా మారుతోంది. జాన్వీ డెబ్యూ మూవీ దఢక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఖుషి కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే యువతకు మతి పోవలసిందే. మెరుపుతీగలా హాట్ లుక్ లో ఖుషి మెరిసిపోతోంది. ఖుషి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఖుషి గురించి శ్రీదేవి గతంలోనే చెప్పారు. జాన్వీ కపూర్ కి నటన పట్ల ఆసక్తి ఉందని, కానీ ఖుషి కపూర్ ఆసక్తి మాత్రం మోడలింగ్ పై ఉందని గతంలోనే శ్రీదేవి వెల్లడించింది. అందుకు తగ్గట్లుగానే ఖుషి మోడలింగ్ లో మెరిసేందుకు సిద్ధం అవుతోంది.