నటి సునీత వీడియోని పోస్ట్ చేసిన 'జనసేన' వింగ్ శతఘ్ని మిసైల్

2018-04-16 3

మహేష్ కత్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఓ ఛానల్‌లో జరిగిన చర్చలో చెప్పారు. అదే సమయంలో మహేష్ కత్తి కూడా ఆమెపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు తనను ఓ చానల్ బెదిరిస్తున్నారంటూ సునీత మరో వీడియోను పోస్ట్ చేశారు. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్‌గా భావించే శతఘ్ని మిసైల్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసింది.

Videos similaires