IPl 2018: Mumbai Indians To Face With Rajasthan Royals

2018-04-14 35

Winless title-holders Mumbai Indians (MI) and an equally sluggish Delhi Daredevils (DD) will be eager to notch up their first points when they clash in the Indian Premier League at the Wankhede Stadium.

శనివారం జరగనున్న ipl మ్యాచ్ లో ముంబై ఇండియాన్స్ ,డేర్ ఎవిల్స్ తో తలపడనుంది.వాన్కడే స్టేడియం లో శనివారం సాయంత్రం 4.00 p.మ్ గంటలకు జరగనుంది.ఇదివరకు జరిగిన మత్చుల్లో ముంబై ఇండియాన్స్ పరాజం పొందింది.మొదటిది csk ,రెండవ మ్యాచ్ సన్ రిసేర్స్ హైదరాబాద్ తో తలపడింది.ముందు మత్చుల్లో రోహిత్ శర్మ,ఎల్వి లెవీస్,పోల్లర్డ్,సూర్య కుమార్ యాదవ్ వల్ల సత్త చాతటుకోలేకపోయారు.ముంబై ఇండియాన్స్ లో రోహిత్ శర్మ ముక్యం అనే చెప్పాలి. బౌలర్స్ విషయంకి వస్తే మయంక్ మార్కండే బాగా రాణించాడు.ఆయనకి ముందు మత్చుల్లో పర్పుల్ కేప్ కూడా వచ్చింది.ఫసె బౌలర్స్ లో జస్వంత్ భుమ్బ్ర,ముస్తాఫ్ఫా రెహ్మాన్,ప్రదీప్ సంగ్వాన్ తో పటిష్టంగా ఉంది.
ఇక ఢిల్లీ డేర్ దేఇల్స్ విషయంకి వస్తే ముందు 2 మత్చుల్లో పంజాబ్,రాజస్తా రాయల్స్ తో ఓటమిపాలు అయ్యింది .బాటింగ్ వస్తే శ్రేయాస్ అయ్యర్,మాక్స్వెల్,గంబీర్ లతో పటిష్టంగా ఉంది.బౌలింగ్ లో ఢిల్లీ డేర్ డేవిస్ రానిన్చాలనే చెప్పాలి.ఈ రెండు టీమ్స్ లో ముంబై ఇండియన్స్ డేర్ దవిల్స్ పై విజయం సాదించే అవాకాశం ఏకవ ఉందనే
చెప్పాలి.