IPL 2018 KXIP vs RCB: Bangalore Wins Match By 4 Wickets

2018-04-14 26

AB de Villiers lived up to his reputation as he smashed a match-winning half-century to guide Royal Challengers Bangalore to their first win in the Indian Premier League (IPL) 2018. Chasing a modest target of 156, RCB reached home with three balls to spare, all thanks to fine 40-ball 56 from the South African swashbuckler after the bowlers put up a fine show to restrict Kings XI Punjab to 155. It was indeed a great display with the ball from RCB, and although they looked a bit nervy with the bat, they still emerged as the better side tonight. Quinton de Kock (45) started the chase off well, and then Mr 360 took the reins and almost took his side home before getting dismissed in the penultimate over. But by the time he was dismissed, the veteran had ensured that the hosts reach home without much trouble.

సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) చెలరేగింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉమేశ్‌, సుందర్‌లు రాణించగా.. బ్యాటింగ్‌లో డివిలియర్స్ 57 ( 40 బంతులు‌,2 ఫోర్లు, 4 సిక్సులు), డికాక్‌45( 34 బంతులు,7 ఫోర్లు, ఒక సిక్సు) బ్యాట్‌ను ఝులిపించారు. దీంతో కింగ్స్‌పంజాబ్‌ జట్టుపై బెంగళూరు విజయం సాధించింది.
అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌పంజాబ్‌ 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్‌ అయింది. పంజాబ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 47(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు)తన జోరును కొనసాగించగా.. కరుణ్‌ నాయర్‌ 29 (26 బంతుల్లో 3 ఫోర్లు) చివర్లో కెప్టెన్‌ అశ్విన్‌ 33(20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్‌ గౌరవ ప్రదమమైన స్కోరు చేయగలిగింది.