BJP ally NPP's Conrad Sangma sworn as Meghalaya CM

2018-03-06 229

National People’s Party president Conrad Kongkal Sangma on Tuesday took oath as Meghalaya’s new chief minister with 11 other leaders to form the government in alliance with the BJP, three regional parties and an Independent legislator in the northeastern state


మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా ప్రమాణం

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ నేత కాన్‌రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్పీపీ)... బీజేపీ, మరో రెండు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి, మరో రెండు పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల పాటు మేఘాలయను పాలించింది. ముకుల్ సంగ్మా ముఖ్యమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ తర్వాత బీజేపీ, ఇతర పార్టీల సహకారంతో ఎన్పీపీ అధికారం చేపట్టింది.