Ileana Comments That All Are Interested In My Body Only

2018-02-20 7

Ileana Passed sensational comments on south movie industry. She is third Celebrity commenting on South after Tapsee and Hina Khan.


నడుము సుందరి ఇలియానా సంచలన వ్యాఖ్యలతో మరో మారు వార్తల్లో నిలిచింది. ఈ సారి ఇలియానా దక్షణాది చిత్ర సీమని టార్గెట్ చేసింది. సౌత్ లో సినిమాలు కేవలం హీరోయిన్ శరీరంపైనే ఆధార పడి ఉంటాయని అది ఎందుకో అర్థం కాదని ఇలియానా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవదాసు సినిమా గురించి కూడా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం టాలీవడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో అవకాశాలు తగ్గాక ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ అమ్మడి ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఇలియానా దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఆ చిత్రంలో ఇలియానా తడి అందాలకు కుర్ర కారు ఫిదా అయిపోయారు.
పోకిరి చిత్రంలో ఇలియానా చేసిన మాయ అంతా ఇంతా కాదు. అప్పట్లో చాలా రోజులు యువత ఇలియానా జపం చేసారు. ఇలియానాకు ఆ తరువాత ఊపిరితిరగకుండా అవకాశాలు క్యూ కట్టాయి. ఇలియానా నడుముతో చేసిన మాయ అది. ఇప్పటికి నడుము సుందరి అంటే యువతకు ఇలియానానే గుర్తుకు వస్తుంది.
పోకిరి చిత్రం తరువాత ఇలియానా చాలా కాలం పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాజ్యం ఏలింది. సౌత్ లో భారీ పారితోషంకం తీసుకుంటున్న భామగా అవతరించింది.
అవకాశాలు బాగా తగ్గడంతో ఇలియానా సోషల్ మీడియాలో అందాల హొయలు తెరలేపింది. బికినీ ఫోటో షూట్ లతో రచ్చ చేసింది. అయినా కూడా ఇలియానాకు అవకాశాలు దక్కలేదు.