Nupur Sanon Will Be Launched By Sajid Nadiadwala

2018-02-20 452

Nupur is already a social media sensation, and she is planning to make her big screen debut soon. reports said that Nupur Sanon will be reportedly launched by producer Sajid Nadiadwala

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 1 నేనొక్కడినే తో ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తరువాత నాగ చైతన్య దోచెయ్ చిత్రంలో నటించింది. రెండు చిత్రాలు విజయం సాధించలేదు. దీనితో బాలీవుడ్ బాట పట్టిన కృతి సనన్ అక్కడ కొన్ని చిత్రాల్లో మెరుపులు మెరిపించింది. ఈ పొడుగు సుందరి అందాలు యువతని ఆకర్షించే విధంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమలో అక్క చెల్లెలు ఇద్దరూ సినిమాల్లో నటించడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఘటన కృతి సనన్ ఫ్యామిలిలో జరగబోతోంది. కృతి సనన్ చెల్లెలు నపూర్ సనన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. కృతి సనన్ చెల్లెలు ఎవరంటూ యువత ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.
సాధారణంగా దక్షణాది నుంచి వెళ్లిన ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో కాస్త అందాల జోరు పెంచడం మాములే. కృతి కూడా బాలీవుడ్ లో తన అందాలను ఆరబోసి అందరిని ఆకట్టుకుంది.
అక్కా చెల్లెళ్ళు సినిమాల్లో కొనసాగడం అరుదే. కానీ అలా నటించిన అక్కా చెల్లెల్లు కొందమంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కృతి సనన్, ఆమె చెల్లెలు నపూర్ సనన్ చేరబోతున్నారు. నుపుర్ సనన్ త్వరలో సినిమాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది
అక్కని మించే అందాలు నపూర్ సనన్ సొంతం. యువతని ఆకట్టుకునేల ఆమె సౌందర్యం ఉంటుంది.
నపూర్ సనన్ తన సోదరి కృతి సనన్ కు వలె మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. మెరుపుతీగ వలె సౌందర్యం ఉండడంతో తాజగా సినిమా అవకాశాన్ని అందుకుంది.