Cricketer Imran Khan 3rd Marriage with Spiritual guide.

2018-02-19 1

Pakistan Tehreek-e-Insaf (PTI) party chief Imran Khan got married to his spiritual guide Bushra bibi.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత, రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్యాత్మిక గురువు బుష్రా బీబీ అలియాస్ పింకి పీర్ను ఫెబ్రవరి 18న లాహోర్లో ౩వ పెళ్ళి చేసుకున్నారు. తన పార్టీకి రాజకీయంగా బుష్రా బీబీ ఇచ్చిన సూచనలు కలిసి రావడంతో వీరిరువురూ దగ్గరయ్యినట్టు తెలస్తుంది. బుష్రా బీబీ తన భర్తకు విడాకులు ఇచ్చి ఇమ్రాన్ను వివాహం ఆడారు. దగ్గరలో ఎలక్షన్స్ ఉండడంతో తన పెళ్ళి విషయాన్ని త్వరగా మీడియాకి తెలియజేయమన్నట్టు తెలస్తుంది. గతంలో ఇమ్రాన్ 1995లో జెమీమా గోల్డ్స్మిత్ను పెళ్ళి చేసుకుని 9 ఏళ్ళకు విడిపోయి , తర్వాత 2015లో టి.వి.ఆంకర్ రేహం ఖాన్ను వివాహం చేసుకుని 10 నెలలకే విడిపోయారు.ఇమ్రాన్ ఖాన్ కు గోల్డ్ స్మిత్ కు ఇద్దరు కొడుకులు ఉండడం కొసమెరుపు..