CM Nara Chandrababu Naidu with Vice President of India M Venkaiah Naidu garu live from Golden Jubilee Celebrations of Nagarjuna Education Society, Guntur
గుంటూరు నాగార్జున ఎడ్యుకేషన్ సోసైటీ గోల్డెన్ జుబ్లీ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాగా గుంటూరు పెదనందిపాడులో శనివారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. జుబ్లీ వేడుకలు జరిగే కళాశాల ప్రాంగణంలో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనఖీలు చేశారు.