Union Budget 2018 : ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు బాబూ..

2018-02-03 1,640

YCP Leader Parthasarathy Counter To chandrababu naidu over Union Budget 2018

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు బాబూ.. మీరు డ్రామాలు ఆపండి అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని విమర్శించారు. రైల్వేజోన్, ప్రత్యేకహోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ కేంద్రాన్ని కోరలేదని ఆరోపించారు.