Watch Difference Between Nara Lokesh and KTR Speech : KTR Vs Nara Lokesh
నారా లోకేష్ vs కేటిఆర్ : ఇద్దరికీ ఎంత తేడానో చూడండి !
నారా లోకేశ్, కేటీఆర్ ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. ఇద్దరూ ముఖ్యమంత్రుల కుమారులు.. ఇద్దరూ తండ్రి వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు, కేటీఆర్ కాస్త ముందు.. లోకేశ్ కాస్త వెనుక. కేటీఆర్ ది ఉద్యమ నేపథ్యం, లోకేశ్ కు పార్టీ కోసం పని చేసిన అనుభవం ఉంది. కేటీఆర్ 2014లోనే మంత్రి పదవి అందుకుంటే… నారా లోకేశ్ రెండేళ్లు ఆలస్యంగా పదవి చేపట్టారు . ఇధ్దరూ అమెరికాలోనే చదువుకున్నారు. ఇద్దరూ it మంత్రులే. కాకపోతే స్పీచ్ విషయానికి వస్తే లోకేష్ కంటే కేటిఆర్ దిట్ట అనే చెప్పాలి. తడబడడం గాని తప్పులు చెప్పడం కానీ చాలా తక్కువ సంధర్భాల్లో జరిగాయి. కానీ లోకేష్ విషయానికి వస్తే అలాంటి తప్పులు చాలానే జరిగాయి. ప్రోగ్రాం ని ఆర్గనైజ్ చెయ్యడంలో కూడా కేటిఆర్ చాలా షార్ప్. ఇక్కడ ఉన్న వీడియో చూస్తే ఇద్దరిలో ఉన్న తేడా సారూప్యం మీక్కూడా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చుసేయ్యండి మరి.