కత్తి మహేష్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమ్మాయి..!

2018-01-08 11,580

Mahesh Kathi, Pawan Kalyan fans war truns another way. Till now this contraversy was limited to only statements. Now goes Photo war in between them. Latest, Allu Aravind listed into this controversy.

సినీతార పూనమ్ కౌర్, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య ట్విట్టర్ వివాదం ఆసక్తికరంగా కొనసాగుతున్నది. పూనమ్ కౌర్ ఎద మీద ఉన్న టాటూ ఫొటోను ట్వీట్ చేసిన కత్తికి మరో యువతి దిమ్మతిరిగే విధంగా షాకిచ్చింది. టాటూ ఉన్నంత మాత్రాన సంబంధం అంటగడుతావా అని అషురెడ్డి గట్టిగా మందలించింది. పూనమ్, కత్తి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ మీరే చూడండి..
సినీ నటి పూనమ్ కౌర్ ఎద మీద పవన్ కల్యాణ్ టాటూ ఉన్న ఫొటోను మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఫొటోలు అబద్దం ఆడవు. చదువు రాని వాళ్లు కూడా ఇది ఫొటోషాప్ అని అనరు అని కత్తి మహేష్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కత్తి మహేష్ పోస్టుకు ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించింది. తన చనుకట్టుపై పవన్ కల్యాణ్ అని టాటూ వేసుకొని ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నాకు ఇక్కడ పవన్ కల్యాణ్ టాటూ ఉంది. అంత మాత్రాన అఫైర్ ఉన్నట్టా.. జవాబు చెప్పాలి.. అని ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా, కత్తి మహేష్ వివాదం నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో స్పందించారు. వ్యక్తిగత ఎజెండా మాటున నేను పొలిటికల్ టార్గెట్ కాలేను. పవన్ కల్యాణ్ గారు నేను మిమ్మల్ని కలిసి ఈ వివాదంపై మాట్లాడుకోవాలనుకొంటున్నాను అని ఓ ట్వీట్ చేసింది.

Free Traffic Exchange

Videos similaires