మరీ ఇంత గ్లామర్ డోసా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా ?

2018-01-04 1

Model Natasha Suri is slaying it in her never-seen-before in transparent dress in her latest photoshoot.

మోడల్, నటి అయిన నటాషా సూరి మరోసారి గ్లామర్ 'షో'తో అందాలు ఒలకబోసింది. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో సెక్స్ అప్పీల్‌తో హాట్ హాట్ పోజులు ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ అవకాశాల్లో వెనుకబడ్డ ఈ బ్యూటీ.. మోడలింగ్, టీవి షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
2006లో ప్రతిష్టాత్మక 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' టైటిల్ గెలుచుకుంది నటాషా.
దీని కన్నా ముందు మోడలింగ్ లో పలు అవార్డులు దక్కించుకుంది నటాషా.
మోడలింగ్‌లో ఇంత పాపులర్ అయిన నటాషా సూరి సినిమాల్లో మాత్రం ఎందుకనో అంతగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. 2006లో దిలీప్ హీరోగా మలయాళంలో వచ్చిన 'కింగ్ లయర్' చిత్రంలో నటాషా తెరంగేట్రం చేశారు.
ఎక్సెల్ ఎంటర్టైన్ మెంట్ నిర్మాణంలో వచ్చిన 'ఇన్‌సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్ లోనూ నటాషా నటించారు. ఇందులో వివేక్ ఒబేరాయ్, రిచా చద్దా కూడా నటించడం విశేషం.