రన్ వేపై కూలిన విమానం, వీడియో !

2018-01-03 95

A Mig-29K aircraft veered off the runway during takeoff at the Goa airport on Wednesday afternoon

రన్ వేపై కూలిన విమానం, వీడియో !

ఎంఐజి-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్టులో మంటలు వచ్చాయి. ఆ తర్వాత అది కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ఓ ట్రెయినీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఎంఐజీ 29కే ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీకి చెందినది. ఇది శిక్షణ ఇచ్చే విమానం.

బుధవారం మిగ్ 29కే యుద్ధ విమానం కూలినట్లు అధికారులు తేల్చారు. ఆ విమనాంలో ట్రెయినీ పైలట్ ఉన్నట్లు తెలిపారు. గోవా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న నేవీకి చెందిన విమానం కొన్ని క్షణాలకే కూలిపోయిందని తెలుస్తోంది. విమానంలో చెలరేగిన మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గోవా విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్‌వే మీదే మిగ్ శకలాలు పడ్డాయి.