అర్థనగ్నంగా.. 'కృష్ణ‌ ష్రాఫ్' హాట్ ఫోటో..

2017-12-30 1,033

Krishna Shroff, the sister of Bollywood hunk Tiger Shroff, has found herself making headlines once again for her risqué photoshoot.


సినిమాలతో పని లేకుండా కేవలం తన హాట్ ఫోటో షూట్స్ తోనే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ‌ ష్రాఫ్. బికినీతో, టాప్ లెస్ పోజులతో కుర్ర కారు మతి పోగొడుతూ అడపాదడపా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. మరోసారి హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. ఈసారి మరో టాప్ లెస్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
ఎదభాగం పైనుంచి వీపు వరకు టాటూ వేసుకున్న కృష్ణ‌ ష్రాఫ్.. డార్క్ లైట్‌లో ఫోటో షూట్ చేసింది. ఈ చిత్రాలు పర్సనల్‌గా బెడ్ రూమ్ లోనే తీయించుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లెలు అయి ఉండి.. కృష్ణ‌ ష్రాఫ్ ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం పట్ల కొంతమంది నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా అవేవి డోంట్ కేర్ అంటోంది జాకీ ష్రాఫ్ తనయ.