అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో టాప్ హీరో !

2017-12-26 1

Pawan and Venki were seen together for Gopala Gopala film where Venkatesh is having good relations with Pawan from then.So now it can be assumed Venkatesh as another Agnathavasi in the movie.

ప్రతీ పాటకు మీటర్ ఉన్నట్లే.. సంభాషణలకూ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ పాటకు వినసొంపును తీసుకొస్తే.. సంభాషణకు ఆకట్టుకునే తత్వాన్ని తీసుకొస్తుంది. డైలాగ్ పేల్చడంలో నటుడి టైమింగ్.. మీటర్.. రెండూ సరిగ్గా సరిపోయినప్పుడే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అలా త్రివిక్రమ్ రాసిన సంభాషణలను తెరపై కామెడీ రూపంలో అద్భుతంగా పేల్చారు వెంకటేష్.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. చాన్నాళ్ల తర్వాత వీరిద్దరి మ్యాజిక్ మరోసారి వెండితెరపై చూడబోతున్నాం కాబట్టి. ఆ విశేషాలు మీకోసం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక అతిథి పాత్రలో మెరుస్తారట. వెంకీ కనిపించే ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా, పంచ్ డైలాగులతో సాగిపోయే విధంగా తీర్చిదిద్దారట త్రివిక్రమ్.

Free Traffic Exchange