RK Nagar ByPoll Results : పన్నీరు-పళనిస్వామి పరిస్థితి

2017-12-24 79

Total votes polled at the end of three rounds: TTV Dhinakaran - 15,868, DMK - 3,750 and AIADMK - 7,033. Dhinakaran has got total 19,875 votes at the end of four rounds of counting.

ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఆధిక్యంలోభారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై 8835 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి దినకరన్‌కు 15,868 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 7,033 ఓట్లు, డీఎంకే అభ్యర్థికి 3,750 ఓట్లు వచ్చాయి.తొలిరౌండ్‌ నుంచీ దినకరన్‌ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.


ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఆధిక్యంలోభారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. 4 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై 11,816 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి దినకరన్‌కు 19,875 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 9,465 ఓట్లు వచ్చాయి.