Gal Gadot Refuses To Sign Wonder Woman Sequel !

2017-11-21 368

Wonder Woman star, Gal Gadot, has reportedly refused to sign the sequel to the blockbuster. "They can't have a movie rooted in women's empowerment being financed by a man accused of misconduct against women," the insider added.
వండర్ ఉమెన్ చిత్రంతో హీరోయిన్ గాల్ గ్యాడట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలుగించాు గాడట్. వండర్ ఉమెన్ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌కు రంగం చేస్తున్నారు. నిర్మాతలు. అయితే నిర్మాతలకు గాడట్ గట్టిగా షాకిచ్చింది. ఇంతకీ ఏమి జరిగిందంటే..
వండర్ ఉమెన్ బ్లాక్ బస్టర్ కావడంతో దానికి సీక్వెల్ రూపొందించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన హీరో బ్రెట్ రాట్నర్‌ను తొలగించేంత వరకు తాను సినిమా అగ్రిమెంట్‌పై సంతకం చేయనని ఆమె స్పష్టం చేయడం వివాదంగా మారింది.