సన్నీ లియోన్‌, పవన్ కళ్యాణ్ ప్రజలకి వేరు వేరు సుఖాలు ఇచ్చారు

2017-11-21 1,553

Jana Sena chief Pawan Kalyan Received Grand Welcome at Shamshabad Airport, Hyderabad on Sunday. meanwhile Ram Gopal Varma comments over Pawan Kalyan and SunnyLeone alliance in next elections.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.
పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకొని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. పవన్ కనిపించగానే అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 'సీఎం.. సీఎం' అంటూ వారు నినాదాలు చేశారు.

Videos similaires