కల్పత" />
కల్పత"/>

Amala Paul Speach On "Dongodocchadu"Audio Launch మొదటి సారి చేస్తున్నా

2017-11-13 198

Actress Amala Paul speach on "Dongodocchadu"Audio Launch" in Hyderabad

కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్.p.చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమలపాల్ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు,నా మొదటి సినిమా ''మైన'' కూడా ఆయనే సంగీతం ఇచ్చారు మొదటి సారి తెలుగు తమిళ్లో చేస్తున్నా సినిమాకి కుడా ఆయనే సంగీతం ఇస్తున్నారు నిజంగా నాకు ఆయన సంగీతం వుంటే లక్కు.,అంటూ సుసి.గణేశన్ సినిమానీ చాలా కొత్తగా తీసారు ఇందులో మంచి సందేశం వుంటుంది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అన్నారు.
హీరో బాబి సింహ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు, సుసి.గణేశన్ సినిమాలు అందరికి అర్ధమయ్యే ఉంటాయి,మల్లన్న సినిమా విక్రమ్ గారితో అంత పెద్ద సినిమా చేసిన దర్శకుడు నాకు కధ చెప్పడం ఏంటి ఎలా వుంటుంది అనుకున్నా కాని ఈ కధ వినగానే షాక్ అయ్యాను.