Life Again Foundation Winners Walk : Tammareddy Bharadwaj,Sivaji Raja speech

2017-11-13 804

Life Again Foundation's Winners Walk @HYD : Tammareddy Bharadwaj and Sivaji Raja speech
Senior actress Gouthami, Jayasudha, deputy speaker Padma Devendar Reddy, senior hero Naresh, Life Again foundation co-founder Hyma Reddy, director-producer Tammareddy Bharadwaja, `Maa` president Shivaji Raja,producer and Santosham magazine chief Suresh Kondeti and several ‘Maa’ associatio

''తమ్మారెడ్డి భరద్వాజ,శివాజీ రాజా స్పీచ్''
దర్శకుడు,నిర్మాత తమ్మారెడ్డి బరద్వాజ మాట్లాడుతూ లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ క్యాన్సర్ అనే జబ్బు గురించే కాదు జీవితం గురించి కూడా చెప్తుంది కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి ఇక మీదట కూడా మా సహకారం వుంటుంది అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ గౌతమి స్త్రీ మాత్రమే కాదు ఒక శక్తి.,గతంలో కూడా మేము పాల్గొన్నాం.,ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ అంటే సిగ్గు పడుతున్నారు అలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు అది జస్ట్ ఫ్లష్ మాత్రమే అందరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి అని అన్నారు.