Weekly Rasi Phalalu రాశి ఫలాలు 12-11-2017 To 18-11-2017

2017-11-13 2,232

The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 12 వ తేదీ నుంచి 18 వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ నవమి సాయంత్రం 4 గంటల 16 నిమిషముల వరకు వుంది. మఖ నక్షత్రం మద్యాహ్నం ౩ గంటల 40 నిమిషముల వరకు వుంది అమృత సమయం 1 గంట 23 నిమిషముల నుంచి 2 గంటల 55 నిమిషముల వరకు వుంది వర్జ్యం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు వుంది.దుర్ముహూర్తం ౩:55 నుంచి 4 : 45 నిమిషముల వరకు వుంది. మేష రాశి వారికీ ఈ వారం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్నట్టుగా జరుగుతాయి.తల్లి తండ్రుల వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. భార్య భర్తల అనుభంధాలు విల్ల్లి విరుస్తాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా బాగా జరుగుతుంది.వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ధన సంభంధమైన విషయాలు ఆనందన్నిస్తాయి. పిల్లలు వారి యొక్క పనులు పట్టుదలతో సాధిస్తారు. ఈ రాశి వారు విష్ణు సహస్త్ర నామం చదవడం అన్నింటా మంచిది.ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎదుర్కుని విజయం సాధిస్తారు. సుభాగ్రహాలు బాగా వుండటం వల్ల మంచి జరుగుతుంది.