ముగ్గురి లవ్ స్టోరీ.. అద్దిరింది

2017-11-08 217

Mana Mugguri Love Story.. it is a web seies which is directed by nandini reddy. Navadeep, vijay devarakonda, dhanaraj played main roles in this web series. The series first episode released today and it is getting huge responce in social media.
మన ముగ్గురి లవ్ స్టొరీ..ఇప్పుడు అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఏంటిది ? సినిమా నా సీరియల్ ఆ ? అని ఆలోచిస్తున్నారా ? ఇదో వెబ్ సిరీస్.. అలా మొదలైంది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది..అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ఫస్ట్ ఎపిసోడ్ ని ఈ రోజు రిలీజ్ చేసారు..అయితే ఇందులో నటీనటుల విషయనికోచ్చినట్లైతే..లైఫ్ ఇస్ బ్యూటిఫుల్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..సినిమాలతో మంచి ఫేం తెచ్చుకుని ఆ తరువాత మల్లి మల్లి ఇది రాణి రోజు, ఐస్ క్రీం,లవర్స్ లాంటి చిత్రాలతో అలరించిన తేజస్విని ఈ సినిమా లో అమాయకమైన కేరెక్టర్ తో లీడ్ రోల్ లో కనిపించింది. తెజస్వినికి జోడిగా నవదీప్ ముఖ్య పాత్రలో కనిపించాడు..ఇక తేజస్విని కి తల్లి కారెక్టర్ లో సీనియర్ యాక్టర్ ఐశ్వర్య ఒదిగిపోయారు..ఆర్ జే హేమంత్ కూడా ఈ సిరీస్ లో కనిపించారు.
ఎదిగిన పిల్లకి పెళ్లి చేయాలనే ఆలోచనలో తల్లి..పెళ్లి నుంచి తప్పించుకోవాలని కూతురు..ఈ నేపధ్యం లో హైదరాబాద్ వెళ్లి తేజస్విని పడే పాట్లు చూస్తే నవ్వుపుట్టిస్తాయి..జబర్దస్త్ కమెడియన్స్ ఇందులో సందడి చేసారు..ఇక కాఫీ షాప్ బాయ్ కేరెక్టర్ లో ధనరాజ్ సందడి చేసారు..ఈ రోజు వేడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ ను ఇప్పటివరకు చాలా మంది వీక్షించారు..తేజస్విని పాత్ర అందరికి నచ్చేలా ఆకట్టుకుని విధంగా వుంది..ఓ ముఖ్య పాత్రలో గెస్ట్ ఎప్పియరెన్స్ లో విజయ్ దేవరకొండ కనిపించడం విశేషంగా చెప్పవచ్చు..మొత్తానికి ఈ సిరీస్ కు మంచి రేస్పోన్స్ వస్తుంది.మరి టైటిల్ లో ముగ్గురు లవ్ స్టొరీ లు అని మెన్షన్ చేసారు కాబట్టి మరి మునుముందు ఈ సిరీస్ ఎలా వుంటుందో చూడాలి.