Demonetisation led to increase in imports from China

2017-11-07 2

Speaking on the impact of demonetisation and GST, Manmohan Singh said, "Unprecedented growth of imports by over Rs 45,000 Cr, a 23 percent increase in a year can be attributed largely to demonetisation, GST." "In first half of 2016-17, India's imports from China stood at Rs 1. 96 lakh crore. In 2017-18, it increased to Rs 2.41 lakh crore," Singh said.

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తో భారతదేశంలో చిన్న వ్యాపారాలను ప్రభావితం చేశారని మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు అనేది వ్యవస్థీకృత దోపిడీ అని, చట్టబద్ధమైన, అవినీతితో కూడిన దొంగతనమని వివరించారు. అహ్మదాబాద్‌లో వ్యాపారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్టిపై తన విమర్శలను పునరుద్ఘాటించారు.