Devi Sri Prasad Pre Release Function : కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వెటకారం

2017-11-03 32

Comedian Srinivas reddy Speech at Devi Sri Prasad Pre Release Function
హీరో,కమెడియన్,శ్రీనివాస్ రెడ్డి దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రి రిలిస్ ఫంక్షన్ కి అతిదిగా హాజరయ్యారు.ఇందులో నేను చెయ్యలేదు కాని ధనరాజ్ కోసం వచ్చాను., ధనరాజ్ మా గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు ఫస్ట్ పాట అని చూసాను అది పాటలా లేదు అన్ని మాటలే వున్నాయి వెరైటీగా వుంది పేరేమో దేవి శ్రీ ప్రసాద్ అని వుంది వెంటనే మా ఫ్రెండ్ నెక్స్ట్ సినిమా ఎస్.ఎస్.తమన్ అని పెడతారా అని జోక్ చేసాడు నిజానికి మనకో పడి మ్యూజిక్ డైరెక్టర్స్ వున్నారు అందరి పేర్లు పెట్టుకొని తీసుకోవచ్చు అంటు వెటకారం చేస్తూ ధనరాజ్ తో మాట్లాడారు.,సినిమా పోస్టర్ పైన కూడా వేరే వేరే భాషల్లో రాసారు తెలుగు సినిమేనా అంత కొత్తగా వుంది, అందరికి అల్ ది బెస్ట్ అని తన అభిమానం తెలియజేశారు. మనోజ్ నందన్ పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.