Jhanvi Kapoor Will Be Sharing Space With Her Mother కూతురుతో కలిసా

2017-11-01 1,331

If a report in DC is to anything to go by, Jhanvi Kapoor will be sharing space with her mother, Sridevi, in the Mr India sequel. "There are two pairs of leads in Mr India 2. While Anil Kapoor and Sridevi will reprise the roles that they played in the first film, there will be a new pair. Jhanvi is likely to play the young female lead," a source told the publication.

ఒకప్పుడు ఇండియన్ సినిమా స్క్రీన్ మీద అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. తల్లి నట వారసత్వంతో శ్రీదేవి కూతురు కూడా సినిమా రంగం వైపు అడుగులు వేస్తోంది. శ్రీదేవి పెద్ద కుతురు జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె తొలి సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేక పోయినప్పటికీ 'మిస్టర్ ఇండియా' సీక్వెల్ ద్వారా జాన్వి కపూర్ తెరంగ్రేటం చేయబోతున్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది.