Rajinikanth Fans Not Happy With 2.0 ఛీ..! రోబో 2.0 మరీ ఇంత చెత్తగానా?

2017-10-30 1

Rajinikanth fans not happy with 2.0 new poster. "Worst Poster Lyca u spending more than 500crs but pls send spend a little to get best poster designer movie of Mersal Theri Vivegam" Fans are criticized.
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 మూవీ ఆడియో వేడుక ఇటీవల దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది రజనీకాంత్ అభిమానులు తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు.
ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఇతర ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుక జరిగింది. ఈ చిత్రానికి రెహమాన్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ తాజాగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ మీద చాలా దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి.