''విలేజ్ యవకులు అంటే ఇష్టం''

2017-10-23 17

డాలర్ డ్రీమ్స్,ఆనంద్,పెళ్లి చూపులు,MS.ధోని,నేను లోకల్,సినిమాల్లో నటించి
నటుడిగా గుర్తిపు తెచ్చుకోవటమే కాకుండా,ఆవకాయ్ బిర్యానీ,కో అంటే కోటి.,సినిమాలకు దర్శకుడిగా పని చేసిన అనిష్ కురువిల్ల.రవీంద్ర భారతి నిర్వహించే ''సినివారం'' కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.