ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘సాహో’ మూవీ ఫస్ట్ లుక్ ఇదే...

2017-10-23 914

On the occasion of Telugu actor Prabhas' 38th birthday, the makers of Sujeeth's trilingual action thriller Saaho released the film's first look.
'బాహుబలి' స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం 'సాహో' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ నిరీక్షణకు నేడు తెరపడింది.