The political turmoil inside the Telangana TDP seems to be heating up. At the party Politburo meeting held on Friday, there were heated exchanges between Revanth Reddy and other senior leaders
తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సర్వం సిద్దం చేసుకున్న ఆయన.. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం వారికి అంతుచిక్కడం లేదు.