NTR Rejected These Two Hit Movies ఎన్టీఆర్ నో అన్నాడు.. రవితేజ హిట్ కొట్టాడు..

2017-10-20 1

Boyapati Srinu's Bhadra movie is big hit for Hero Raviteja. Anil Ravipudi movie Raja the great is another success for Mass Maharaj. Interestingly, these two movies stories were rejected by Junior NTR. These movie become big hits in Ravi Teja career.
సినీరంగంలో ఎప్పడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. బాగా ఆడుతుందని అనుకొనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతాయి. ఇదేం సినిమా రా బాబూ అనుకుంటే అలాంటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సినిమా పరిశ్రమలో మరో విషయం ఏమిటంటే.. కథ నచ్చలేదని ఒక హీరో వదిలేసిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన దాఖలాలు చాలానే ఉంటాయి.