TDP Telangana unit Working President A Revanth Reddy's reported decision to switch loyalties to Congress stirred a political storm within the yellow party . Mothkupalli has been opposing Revanth proposal to sail the TDP along with Congress in the next elections.
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు ఎవరెవరిని పార్టీలో చేర్చుకొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు. నష్టనివారణ చర్యలకు టిడిపి నాయకత్వం ప్రారంభించింది
అక్టోబర్ 20, తేదిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయం ీసుకొంది.