Bollywood celebrities wishes fans safe And cracker-free Diwali : Watch

2017-10-19 14

On the auspicious occasion of Diwali, Bollywood celebrities including Karan Johar, Aamir Khan, Zaira Wasim, Ayushmann Khurrana, Manoj Bajpayee, Jackie Shroff, Pooja Hegde, Vaani Kapoor, Jacqueline Fernandez, and director Kabir Khan wished their fans, well-wishers a happy and cracker-free Diwali.
పర్యావరణ స్పృహ ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ దీపావళి క్రాకర్స్‌లో కొన్ని తమ స్వభావాన్ని మార్చుకుని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌గా మారుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా సమర్థించాలని చూసినా క్రాకర్స్‌ని కాల్చడం వల్ల కాలుష్యం తప్పదన్న నిజాన్ని మరుగుపర్చలేరు. పండగ అంటేనే పదిమందితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం. అందులోనూ దీపావళి పండగ ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచేది. కానీ భారతీయ సంస్కృతిలో కీలకమైన దీపావళి పండగను పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా కూడా ఆనందంగా కూడా జరుపుకోవచ్చు.