రేపే టీడీపీలోకి రేణుక? బెడిసికొట్టిన వ్యూహం! కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తున్న చంద్రబాబు| Oneindia Telugu

2017-10-16 11

Kurnool YSRCP MP Butta Renuka joining to the ruling TDP has been almost confirmed. It is learned from sources that she will join into TDP on this Tuesday.
ఊహించినట్లుగానే రాయలసీమ కేంద్రంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లు కనిపిస్తోంది. కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడంతో దీనికి బలం చేకూరింది.