Rana Daggubati’s last film Nene Raju Nene Mantri was a success. The actor’s next is a period drama called 1945. He tweeted about movie details. So Lakshmi Manchu responded to Rana and tweet I can't wait for longer time to watch your film.
వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటల ఆధారంగా తెరకెక్కనున్నట్టు ప్రాథమిక సమాచారం. అయితే రానా చేసిన ట్వీట్‌కు మంచు లక్ష్మీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు