తెలుగు రాష్ట్రాలకు రానున్న భారీ వర్షాలు? Heavy rains in Ap & Telangana next 5 days

2017-10-15 6

Weather department warned to Ap and Telangana states heavy rains in next 5 days.meteorological department alert to Two state governments about heavy rains

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.నైరుతి బంగాళఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు.