Rana Daggubati’s last film Nene Raju Nene Mantri was a success. The actor’s next is a period drama called 1945. Rana Daggubati’s Nene Raju Nene Mantri -- his first solo act after Baahubali’s massive success -- turned out to be a success at the box office.
వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సక్సెస్‌లతో దక్షిణాదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు.