టాలీవుడ్‌కు సాయిపల్లవి టాటా? కారణం అదేనా!

2017-10-12 2,803

Maari 2 just got bigger! The makers have announced that it will be a bilingual, shot in Tamil and Telugu and also, Fidaa girl Sai Pallavi will be the heroine for the project.
ఫిదా చిత్రంతో తెలుగు తెరపై మెరుపులా మెరిసింది సాయి పల్లవి. ఆమె డాన్సులకు, నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. సావిత్రి లాంటి నటీమణులకు వారసురాలు అని సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. ఓవర్‌నైట్‌లోనే స్టార్ హీరోయిన్ అనే పేరును సంపాదించుకొన్నది.