సాహో స్టోరీ ఇదే Prabhas's "Sahoo" Story Is Here

2017-10-12 563

Shraddha Kapoor and Prabhas wrapped up the first schedule of Saaho in Hyderabad yesterday (October 10). However, while she had an amazing time shooting for the film, looks like she is having mixed feelings about the wrap up.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఎన్నో అడ్డంకులు, అవాంతరాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 10న తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. తొలిసారి తెలుగులో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ఉద్వేగానికి లోనైంది. తన మనసులోని మాటను ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టింది.