Pawan And Trivikram Given Surprize Gift To Samantha ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..

2017-10-12 2,497

Pawan Kalyan, Trivikram Srinivas are the best friends to Samantha. Samantha did Three films with Trivikram, and one film with Pawan Kalyan. Apart from that, Samanth got married with Naga Chaitanya in Goa.
టాలీవుడ్‌లో గొప్ప చెప్పుకొనే విధంగా ఇటీవల గోవాలో అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం ప్రైవేటు కార్యక్రమంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ, సమంత కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు ఈ వేడుకలో పాల్లొన్నారు.