Prabhas Says "If Iam Not An Actor I'll Open A Restaurant" చాలా సిగ్గుపడ్డా ..

2017-10-11 351

Actor Prabhas, who invested four years to the two-part “Baahubali” franchise, says "if iam not an actor I'll Open a restaurant"
ప్రభాస్ ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉన్న హీరో. అటు బాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే ప్రభాస్ మీద ఆసక్తి పెరుగుతోంది. బాహుబలి సినిమాతో ఒక్క సారిగా నేషనల్ స్టార్ స్థాయిని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ఉన్న రేంజే వేరు.