RGV Officially Announced His Upcoming Movie "Lakshmi's NTR"

2017-10-10 231

Film Maker Ram Gopal Varma and Producer Rakesh Reddy officially announced their upcoming movie "Lakshmi's NTR" in Palamaneru on Tuesday.
రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.