Is there any underneath plan for Andhrajyothy MD Vemuri Radhakrishna in revealing Telangana CM and Telangana Rastra Samithi (TRS) chief K Chandrasekkhar Rao's future political strategy.
తెలంగాణలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యూహాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బద్దలు కొట్టడం సంచలనం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అది కలకలం సృష్టించింది.