In a major setback for the Andhra Pradesh government, the World Bank is still considering financing the Amaravati project. The World Bank, which was supposed to provide loans to develop the capital city Amaravati, is initiating a probe into the resettlement of farmers instead.
రాజధాని అమరావతికి రుణం విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు ఓ షాక్ ఇచ్చింది! అమరావతిలో ప్రాజెక్టులకు ఫైనాన్స్ పైన ప్రపంచ బ్యాంకు పునరాలోచన చేస్తోందని ప్రచారం సాగుతోంది.తమ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, రుణం ఇవ్వొద్దని కొందరు రైతులు మొరపెట్టుకున్నారు. వీటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం చేసిన సిఫార్సు చర్చనీయాంశంగా మారింది.