Mahesh Babu's "Bharat Ane Nenu" Few Stills Leaked Online

2017-10-06 3,063

After Spyder, Superstar Mahesh Babu doing a movie on political drama ‘Bharat Ane Nenu. This movie directed by Srimanthudu fame Koratala Siva. Few Stills from Bharat Ane Nenu (BAN) featuring the look of Mahesh Babu have been allegedly leaked online.
మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన చిత్రం భరత్ అను నేను. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. స్పైడర్ తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకొని షూటింగ్‌కు హాజరయ్యేందుకు మహేశ్ సిద్దం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను చిత్రంలోని ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయింది. ఈ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.