Anchor Rashmi Gautam Given Clarity On Sudheer Sudigali Link

2017-10-05 16

Jabardast Anchor Rashmi Gautam given clarity on Sudheer Sudigali link. Sudheer is only professional friend to me. No affair with him No marriage plans yet. And Rashmi tells about Next Nuvve movie and Geeta Arts production.
టెలివిజన్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్, సుధీర్ కలిసి జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొంటారనేది అందరికీ తెలిసిందే. అయితే వారి మధ్య ప్రేమాయణం జరుగుతున్నది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు అనే ఊహాగానాలు ఇంటర్నెట్‌లో ఇటీవల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను నటించిన నెక్ట్స్ నువ్వే చిత్రం గురించి రేష్మీ గౌతమ్ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడింది.