Prabhas Clears Rumours Of His Link Up with Anushka పెళ్లి వార్తల పై ప్రభాస్ స్పందన

2017-10-04 1

'Baahubali' sensation Prabhas shrugs off rumours of marriage and dating co-star Anushka Shetty.
హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ అనుష్క ప్రేమలో ఉన్నారని, డిసెంబరులో వీరి నిశ్చితార్థం జరగబోతోందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినపుడు ప్రభాస్ ఖండించారు. తాజాగా ఉమర్ సంధు అనే సినిమా రివ్యూలు రాసే ఓ వ్యక్తి ప్రభాస్, అనుష్క మధ్య రిలేషన్ నిజమే అని, త్వరలో ఇద్దరూ పెళ్లాడబోతున్నారని, డిసెంబర్లో నిశ్చితార్థం జరుగబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడంతో...... ఇది నిజమే అని అంతా నమ్మారు.